హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆధునిక సాంకేతికతతో అధిక లాభాలు: కలెక్టర్

NGKL: ఆధునిక సాంకేతికతను వినియోగించి సాగు ఖర్చులు తగ్గించుకొని అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయం పొందాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ రైతులకు సూచించారు. పాలెంలో శనివారం నిర్వహించిన కిసాన్ మేళాను రైతు కమిషన్ సభ్యుడు కెవీఎన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రబీలో వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవాలని కోరారు.