MDK: చిన్నఘనాపూర్ పీఏసీఎస్ మహాసభలో అవకతవకల ఆరోపణలు దుమారం రేపాయి. రూ.8.18 లక్షల నిధుల దుర్వినియోగం, రికార్డుల్లో ఫోర్జరీ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. సీఈవో, పాలకవర్గాన్ని తొలగించాలని సభ్యులు తీర్మానించారు. రుణమాఫీ సమస్యలు, యూరియా కొరతపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమగ్ర విచారణ కోరారు.
తెలంగాణ
PACSలో నిధుల దుర్వినియోగం


