హైదరాబాద్: 28°C
తెలంగాణ

' పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం’

NLG: గర్భిణీలు, బాలింతలు పౌష్టికారం తీసుకోవడం వల్ల తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని సర్పంచ్ కాశవాని వెంకటయ్య అన్నారు. శనివారం చింతపల్లి మండల పరిధిలోని గోడకొండ్ల గ్రామ పంచాయతీలో గ‌ల అంగ‌న్‌వాడీలో నిర్వహించిన పోషణ మాసం కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారాలపై అవగాహన కల్పించారు.