హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సిద్ధమవుతున్న పాంచజన్య సంకల్ప సభ

NRPT: టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోస్గిలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభ ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత సబ్బండ వర్గాలు సకల జనుల వికాసం, సాధికారతతో కూడిన బహుజన తెలంగాణ సాధనకు బ్లూ ప్రింట్ ప్రకటించనుంది. జిల్లా అధ్యక్షుడు గావినోళ్ళ శ్రీనివాస్ ఇప్పటికే సమావేశాలు నిర్వహించి సభను విజయవంతం చేయాలన్నారు.