HYD: పార్టీ ఫిరాయింపుల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్, BRS పార్టీలకు చెంపపెట్టు లాంటిదని కిషన్ రెడ్డి అన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం మానాలని హితవు పలికారు. ప్రజా తీర్పును పక్కనపెట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన తీరుపై ఈ తీర్పుతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ
కోర్టు తీర్పుతో ప్రజలు హర్షం: కిషన్ రెడ్డి


