MBNR: అధిక లాభాలు వస్తాయని నమ్మించి QVSE యాప్‌లో పెట్టుబడులు పెట్టించిన ఘటనలో రూ.13.25 లక్షల మోసం జరిగినట్లు జడ్చర్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. యాప్‌లో లాభాలు పెరుగుతున్నట్లు చూపించినా డబ్బులు విత్‌డ్రా కాకపోవడంతో బాధితులు తాజాగా పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని ఇన్‌స్పెక్టర్ కమలాకర్ తెలిపారు.
తెలంగాణ
యాప్ పేరుతో రూ.13.25 లక్షల మోసం: CI


