ADB: జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న గోపాల్ సింగ్ షెకావత్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు ఇచ్చోడ సీఐ రమేష్ శనివారం తెలిపారు. ఎన్‌హెచ్-44పై వాహనదారులను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు హత్య, హత్యాయత్నాలు, మోసాలు, వసూళ్లకు పాల్పడుతున్న నిందితుడిపై 12 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.
తెలంగాణ
గోపాల్ సింగ్ షెకావత్‌పై పీడీ యాక్ట్ నమోదు: సీఐ


