హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్‌లో గిరిజన నేతకు కీలక పదవి!

HYDలో నిర్వహించిన కార్యక్రమంలో సేవాలాల్‌ సేన రాష్ట్ర అధ్యక్షుడు అంగోత్‌ రాంబాబు నాయక్‌ ఆధ్వర్యంలో NTR తండాకు చెందిన రామావత్‌ శ్రీనివాస్‌ నాయక్‌ను కందుకూరు మండల అధ్యక్షుడిగా నియమించారు. అనంతరం శ్రీనివాస్‌ నాయక్‌ మాట్లాడుతూ.. సేవాలాల్ సేనను మండల స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు, గిరిజనుల హక్కుల సాధనకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.