హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొల్యూషన్ నివారణకు కలిసికట్టుగా పోరాడాలి: DCC

KMM: ముందు తరాలకు ఆదర్శంగా ఉండేలా మొక్కలు నాటి పర్యావరణ పొల్యూషన్ నివారణకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పోరాడాలని DCC అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. శనివారం వైరా 13వ వార్డులో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను స్థానికులు వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.