హైదరాబాద్: 28°C
తెలంగాణ

NH-563 అభివృద్ధికి పొన్నం కృషి

KNR: జగిత్యాల–కరీంనగర్–వరంగల్ NH-563 అభివృద్ధిలో మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి కీలకమని ఆయన కార్యాలయం తెలిపింది. ఎంపీగా ఉన్న సమయంలో జాతీయ రహదారిగా మార్చాలని కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశారని పేర్కొంది. 2016లో 130 కి.మీ. మేర 4 లేన్ల రహదారి అభివృద్ధికి NHAIకి అప్పగించారు. వరంగల్–కరీంనగర్ పనులు పూర్తయ్యాయని, కరీంనగర్–జగిత్యాల పనులు పూర్తి కావాల్సి ఉంది.