హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రపంచ పర్యాటక దినోత్సవానికి కార్యాచరణ: కలెక్టర్

HNK: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ నెల 24 నుంచి 27 వరకు నిర్వహించే కార్యక్రమాలకు పటిష్ఠ కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు. చారిత్రక ఆలయాల వద్ద పారిశుద్ధ్యం, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. 25న పద్మాక్షి, సిద్దేశ్వరాలయాల వద్ద హెరిటేజ్ వాక్, 26న తెలంగాణ దర్శిని, 27న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.