NLG: మర్రిగూడ మండలంలోని అజిలాపురం, ఖుదాభక్షపల్లి, వెంకెపల్లి అటవీ ప్రాంతాల్లో గత 20 రోజులుగా ఈ దారుణం నిర్విఘ్నంగా సాగుతోంది. కలప స్మగ్లర్లు రాత్రి వేళల్లో విద్యుత్ రంపపు మిషన్లతో చొరబడి, విలువైన మద్ది వృక్షాలను నేలమట్టం చేస్తున్నారు. కూతవేటు దూరంలో రిజర్వాయర్ సర్వే జరుగుతున్నా అటవీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడపోవడం వెనక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణ
బుగ్గ అడవిపై కలప మాఫియా


