HYD: చైతన్యపురిలో కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భర్త శ్రీకాంత్ వరకట్న వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. శ్రీకాంత్ చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కాగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య


