హైదరాబాద్: 28°C
తెలంగాణ

దానంపై వేటు.. స్పందించిన కిషన్‌రెడ్డి

HYD: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ తీర్పు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెంపపెట్టు వంటిదని విమర్శించారు. BRS, INC పార్టీలు ఫిరాయింపు చట్టాలను ఉల్లంఘించాయని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని ఆరోపించారు.