WGL: వరంగల్ భద్రకాళి ఆలయంలో శనివారం ఎండ తీవ్రతతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దర్శనం అనంతరం బయటకు వస్తున్న భక్తులు ఎండ వేడిమిని తట్టుకోలేక పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా మహిళలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, నీడ సౌకర్యం ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
తెలంగాణ
భద్రకాళి ఆలయంలో ఎండతో భక్తుల అవస్థలు


