SRPT :కోదాడలో శనివారం నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. వారికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం జాబ్ మేళా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించి, నిరుద్యోగ యువతకు అందుతున్న ఉద్యోగ అవకాశాలను పరిశీలించారు.
తెలంగాణ
VIDEO: కోదాడ జాబ్ మేళాకు స్పీకర్, మంత్రి హాజరు


