హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బస్టాండ్‌లో సమస్యలపై నేతల ఆగ్రహం

GDWL: అయిజ బస్టాండ్‌ను పునర్నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు. ఆయన టౌన్ ప్రెసిడెంట్ నరసింహా ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శనివారం బస్టాండ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బస్టాండ్ నిర్మాణానికి రూ.3 కోట్లు కేటాయించాలని కోరితే కేవలం రూ.40 లక్షలు మాత్రమే కేటాయించారని అన్నారు.