హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయండి'

KMR: పేద ప్రజల వద్ద ఎవరైనా దళారులు పింఛన్ ఇప్పిస్తామని డబ్బులు అడిగితే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి శనివారం తెలిపారు. చేయూత పింఛన్ల పథకాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది దళారులు, మధ్యవర్తులు పేద ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.