హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారిశుద్ధ్య పనులు పరిశీలించిన కమిషనర్

NRPT: గణేష్ నిమజ్జనం సందర్భంగా నారాయణపేట పట్టణ శివారులోని కొండారెడ్డిపల్లి చెరువు వద్ద పారిశుద్ధ్య పనులను, నిమజ్జన ఏర్పాట్లను, హైమాస్ట్ లైట్ల మరమ్మతులను ఇవాళ మున్సిపల్ కమిషనర్ శంకర్ పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా వినాయకులను తీసుకొచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.