హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆకట్టుకున్న మాక్ అసెంబ్లీ

NRPT: నారాయణపేట మండలం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఆకట్టుకుంది. స్పీకర్, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులుగా విద్యార్థులు తమ నియోజకర్గాలలో, రాష్ట్రంలోని సమస్యలను, అభివృద్ధి పనులు, నిధుల మంజూరు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ప్రిన్సిపల్ పాల్గొన్నారు.