హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అనుమతి లేకుంటే భవనాలు కూల్చివేస్తాం'

NZB: భీమ్‌గల్ పురపాలక సంఘం పరిధిలో అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ డి.గజానంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. నూతనంగా గృహాలు, వ్యాపార సముదాయాలు (మడిగెలు) నిర్మించాలనుకునే వారు తప్పనిసరిగా ఆన్‌లైన్ విధానంలో మున్సిపల్ అనుమతి పొందాలని కమిషనర్ తెలిపారు.