HYD: సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బన్సీలాల్‌పేట డివిజన్‌లోని పార్థివాడ, అమ్ముగూడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా మండపాల్లో కొలువుదీరిన శ్రీ గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులతో మాట్లాడి గణేష్ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.
తెలంగాణ
గణేష్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే


