BDK: జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు సందేశం అందించారు. పరిసరాలు శుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో తాళ్లూరి రవి, సర్పంచ్ కొర్సా రమేష్, పంచాయతీ కార్యదర్శి శైలజ, హెచ్‌ఎం అంజయ్య, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం


