హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పినపళ్లలో గోతిలో దిగబడ్డ లారీ.. తప్పిన పెనుప్రమాదం

కోనసీమ: ఆలమూరు మండలం పినపళ్లలోని ఎస్సీ పేట వద్ద శనివారం నూకల లోడుతో వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఉన్న గోతిలో దిగబడింది.హైఓల్టేజ్ విద్యుత్‌ స్థంభం సమీపంలో లారీ ఆగిపోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. కొత్తూరు-వెదురుమూడి రహదారి అధ్వాన్నంగా ఉండటంతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.