హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన

BHPL: కాటారం మండలం ప్రతాపగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని బొప్పారం (మర్రిపల్లి)లో శనివారం స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వినాయక మండపం, ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి, ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శంకరయ్య, హెచ్ఎం శశిరేఖ పాల్గొన్నారు.