HYD: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అంబర్‌పేట్ CAR హెడ్‌క్వార్టర్స్‌లో వీక్లీ పరేడ్ నిర్వహించారు. DCP SOT శ్రీధర్ పరేడ్ రివ్యూ ఆఫీసర్‌గా హాజరై సమీక్షించారు. పరేడ్ ద్వారా పోలీసు సిబ్బందిలో శారీరక దారుఢ్యం, బృంద సమన్వయం, అప్రమత్తత, విధి పట్ల నిబద్ధతను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల భద్రత కోసం నిరంతరం సన్నద్ధంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
అంబర్‌పేట్‌లో మల్కాజ్‌గిరి పోలీసుల వీక్లీ పరేడ్


