MNCL: చెన్నూర్ నుంచి మంచిర్యాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ట్రాన్స్‌జెండర్లు, కండక్టర్‌కు మధ్య టికెట్ విషయంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డును కండక్టర్ తిరస్కరించడంతో వివాదం మొదలైంది. కిష్టంపేట వద్ద బస్సు నిలిపివేసి కండక్టర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేలోపే ట్రాన్స్‌జెండర్లు బస్సు దిగి వెళ్లిపోయారు.
తెలంగాణ
VIDEO: బస్సులో కండక్టర్, ట్రాన్స్‌జెండర్ల మధ్య వాగ్వాదం


