హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న SP

MLG : మంగపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ పరిసరాలను సందర్శించి క్షేత్ర విశిష్టతను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.