BHPL: చింతకాని గ్రామంలో కోతుల బెడద నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం 60–70 కోతులను పట్టుకోగా, ఇప్పటివరకు 300–350 కోతులను పట్టుకున్నట్లు సర్పంచ్ రేవల్లి పద్మ సమ్మయ్య తెలిపారు. ఇంకా మిగిలిన కోతులను పట్టుకునేందుకు గ్రామంలోని పలు ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో ఇలాంటి చర్యలు చేపట్టిన పూర్తి స్థాయిలో కోతుల బెడద తగ్గలేదన్నారు.
తెలంగాణ
VIDEO: కోతుల బెడదకు.. అధికారుల చర్యలు


