NZB: జిల్లాలోని నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి తెలిపారు. కలెక్టరేట్ పక్కన న్యాక్‌లో ఎలక్ట్రిషన్, ల్యాండ్ సర్వేయర్, ప్లంబర్, సూపర్వైజర్ స్ట్రక్చర్లలో 3 నెలలపాటు ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. వసతి, శిక్షణ, యూనిఫామ్, పరికరాలు, స్టేషనరీ ఉచితంగా అందిస్తున్నామన్నారు.
తెలంగాణ
DDU GKY న్యాక్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ


