హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మహిళపై దాడి.. హోంగార్డ్ అరెస్ట్.!

HYD: హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి ఘటనలో హోంగార్డ్ ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళపై దాడికి సంబంధించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దాడికి దారితీసిన కారణాలు, ఇతర అంశాలపై విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.