NRML: లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలోని మోక్ష కర్ర గణపతి వద్ద నిర్వహించిన భజన కార్యక్రమంలో ముస్లిం సోదరుడు షేక్ హైమద్ పాల్గొన్నారు. భక్తులతో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొని భక్తిగీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా గ్రామంలో కుల, మత భేదాలకు అతీతంగా ప్రజలంతా కలిసి ఉత్సవాల్లో పాల్గొంటూ సోదరభావం, ఐక్యతను చాటుతున్నారని గ్రామస్తులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: మోక్ష కర్ర గణపతి భజనలో ముస్లిం వ్యక్తి


