HNK: హసన్‌పర్తి మండల కేంద్రంలోని సుమతి రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. బోగస్ అడ్మిషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టారు. అడ్మిషన్లు, విద్యార్థుల హాజరు, కార్యాలయ రికార్డులు,రీయింబర్స్‌మెంట్ వివరాలను పరిశీలిస్తూ కాలేజీ యాజమాన్యం నుంచి పత్రాలు సేకరిస్తున్నారు.
తెలంగాణ
సుమతి రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో విజిలెన్స్ తనిఖీలు


