హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ITIల్లో 6వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు: ITI ప్రిన్సిపల్ M. రవీంద్రరెడ్డి
★ దక్షిణ బ్రాహ్మణపల్లె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిలిచి నీరు.. ఇబ్బందుల్లో విద్యార్థులు
★ పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
★ కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం.. పాల్గొన్న APSRTC వైస్ ఛైర్మన్ మునిరత్నం