హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

★తమను పట్టించుకోవడం లేదని రాప్తాడు ఎమ్మెల్యే సునీతపై దళిత సంఘాలు ఆగ్రహం!
★హిందూపురంలో నకిలీ బంగారంతో భారీగా బ్యాంకు రుణాలు.. గుట్టురట్టు!
★గాలివానకు ఆత్మకూరు మండలంలో 54 ఎకరాల అరటి పంట నష్టం
★జిల్లాలో ఎల్‌నిన్ ప్రభావంతో నీరు లేక ఖాళీ చెరువుల్లో గణనాథుల నిమజ్జనాలు!