JGL: ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం అమలు కోసం విద్యార్థులంతా ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మెట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.వేంకయ్య శనివారం తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఇది తప్పనిసరి అని, స్కాలర్‌షిప్, పరీక్ష ఫీజు తదితర సేవలకు ఉపయోగపడుతుందన్నారు. 21, 22 తేదీల్లో కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ
'ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి'


