NZB: బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటును స్వాగతిస్తున్నామన్నారు. ఇది ప్రజాస్వామిక విజయమన్నారు.
తెలంగాణ
హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు: మాజీ ఎమ్మెల్యే


