హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈత మొక్కలు నాటిన గౌడ కులస్తులు

SDPT: జంకి మండలంలోని దాచారం గ్రామంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు, గౌడ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా సుమారు 600 ఈత మొక్కలను నాటారు. గ్రామ నర్సరీలో పెంచిన మొక్కలను సర్పంచ్‌ బైరా మానస రాజేందర్‌ ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుడి పరిసరాల్లో నాటారు. ప్రతి మొక్కను సంరక్షించాలని సర్పంచ్‌ గ్రామస్తులకు సూచించారు.