కాకినాడ: గోపాలపురం మండలం పెద్దాపురం కాలువలో ప్రమాదవశాత్తు పడి గల్లంతైన NRGS ఫీల్డ్ అసిస్టెంట్ దేశ బత్తుల ప్రసాద్ మృతదేహం లభ్యమైంది. సుమారు 8 గంటల పాటు గజ ఈతగాళ్ళు, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం ప్రసాద్ మృతదేహాన్ని వెలికి తీశారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు స్నేహితుల రోదనలు మిన్నంటాయి.
ఆంధ్రప్రదేశ్
కాలువలో గల్లంతైన ఫీల్డ్ అసిస్టెంట్ మృతదేహం లభ్యం


