RR: KTRకు జన్వాడ ఫార్మ్ హౌస్ భూమితో ఎలాంటి సంబంధం లేదని, దాని ఓనర్ ప్రదీప్ రెడ్డి తెలిపారు. ఈరోజు చేవెళ్ల డీసీపీ.. ఫామ్ హౌస్ వద్దకు వెళ్లి ప్రదీప్ రెడ్డితో మాట్లాడారు. ఇటీవల రాజకీయ నేతలు సందర్శిస్తారని ప్రచారం జరుగుతోందని, ఈ నేపథ్యంలో ఎలాంటి వివరాలు ఇవ్వడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కానీ ప్రతిదీ చట్ట పరంగా మాత్రమే జరగాలని కోరారు.
తెలంగాణ
VIDEO: ప్రదీప్ రెడ్డితో చర్చలు జరుపుతున్న చేవెళ్ల డీసీపీ


