NLG: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ,బీకాం, బీఎస్సీ) కోర్సుల్లో చేరడానికి ఈనెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమావత్ రవి తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను websute: www.braouonlone.inలో పొందుపరిచినట్లు వెల్లడించారు.
తెలంగాణ
దరఖాస్తులకు ఈనెల 30 చివరి తేదీ


