AKP: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల తుది జాబితాను గొలుగొండ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ప్రచురించారు. జాబితాను మండల పరిషత్, తహసీల్దార్, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రజల పరిశీలనార్థం ప్రదర్శిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల


