TPT: వెంకటగిరి పట్టణంలోని మల్లమ్మ గుడి వీధిలో ఉన్న పోలేరమ్మ తల్లి నిమజ్జన స్థలాన్ని ఎమ్మెల్యే రామకృష్ణ పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. జాతర సందర్భంగా పోలేరమ్మ తల్లి ప్రతిమను నిమజ్జన స్థలం వరకు తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. భక్తులందరికీ అమ్మవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిమజ్జన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే


