హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బనగానపల్లెలో ఈ-ఆటోల ప్రారంభం!

NDL: బనగానపల్లెలో స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ-ఆటోలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం ప్రారంభించారు. వాటిని పంచాయతీ కార్మికులకు అందజేశారు. పారిశుద్ధ్య నిర్వహణను పటిష్టం చేసి పరిశుభ్రమైన పట్టణ నిర్మాణానికి ఈ-ఆటోలు దోహదపడతాయని మంత్రి తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.