ASR: డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టు పంచాయతీ పరిధిలోని బొడ్లమామిడి, నిట్టమామిడి, డొకిరిపాడు గ్రామాలకు రహదారి పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తికాలేదు. ఏళ్ల క్రితం వేసిన మెటల్ రాళ్లు వర్షాలకు కొట్టుకుపోవడంతో రోడ్డుపై రాళ్లు తేలాయి. ఘాటీలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఏళ్లుగా పూర్తికాని రహదారి పనులు


