హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎమ్మెల్యేకు కోన రఘుతి సవాల్!

BPT: వైసీపీ కార్యాలయంలో మాజీ MLA కోన రఘుపతి మాట్లాడుతూ..వ్యాపార విషయాలు పక్కనపెట్టి ప్రజలకు మెరుగైన పాలన అందించడంపై ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ దృష్టి పెట్టాలని హితవు పలికారు. తన హయాంలో బాపట్ల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు తెలుసన్నారు. నరేంద్రవర్మ రాజకీయ జీవితంలో ప్రజలకు ఉపయోగపడే ఏ నిర్మాణం చేపట్టారో చెప్పాలని సవాల్ విసిరారు.