NZB: భీమ్‌గల్ (M)లోని ముచ్కూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని మాద సుమనశ్రీ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైందని హెచ్ఎం రమేష్ తెలిపారు. నేటి నుంచి 21 వరకు కమ్మర్పల్లిలో జరగనున్న '11వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్'లో జిల్లా జట్టు తరపున ప్రాతినిథ్యం వహించనుంది.
తెలంగాణ
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు జిల్లా విద్యార్థిని ఎంపిక


