హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మీడియాపై విద్యాశాఖ ఆంక్షలు

KDP: ఒంటిమిట్ట జడ్పీ హైస్కూల్‌లో పీఎం శ్రీ పథకం పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ షైనీ రానున్న నేపథ్యంలో మీడియా అనుమతిపై చర్చకు దారితీసింది. అధికారిక పర్యటనకు జర్నలిస్టులను ఎందుకు అనుమతించడం లేదని మీడియా ప్రతినిధులు విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. పర్యటనకు సంబంధించిన వివరాలను ముందుగా వెల్లడించకపోవడంపై జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేశారు.