KDP: ఎర్రగుంట్ల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు శనివారం ధర్నా చేపట్టారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పే స్కేల్, ఉద్యోగ భద్రత తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వీఆర్ఏల సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎర్రగుంట్లలో వీఆర్ఏల ధర్నా


