VZM: పూసపాటిరేగ మండలం ముక్కాం బీచ్‌లో శనివారం ఎమ్మెల్యే లోకం నాగ మాధవి బీచ్ శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. బీచ్‌లో పేరుకుపోయిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగించారు. సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛ సాగర్–సురక్షిత సాగర్ ప్రతిజ్ఞ చేయించారు.
ఆంధ్రప్రదేశ్
ముక్కాం బీచ్‌లో ఎమ్మెల్యే స్వచ్ఛతా కార్యక్రమం


